సుమనోమంజరీ కావ్య పరిచయ సభ

శ్రీమాత్రేనమ: శ్రీ మహాగణపతయే నమ: శ్రీహనుమతే నమ:
ఋషిపీఠం సత్సంగం, రాజమహేంద్రవరమ్ ఆహ్వానము
సుమనోమంజరీ కావ్య పరిచయ సభ
వేదిక : ధర్మంచర, ప్రకాశం నగర్, రాజమహేంద్రవరమ్
సమయం : 25-01-2025 శనివారం, సాయంత్రం 6.00 గంటలకు
సభాధ్యక్షులు : బ్రహ్మశ్రీ కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ గారు, మోడేకుర్రు
ముఖ్య అతిథి : బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు, భాగ్యనగరం
ఆత్మీయ అతిథి : బ్రహ్మశ్రీ ధూళిపాళ మహాదేవమణి గారు, రాజమహేంద్రవరమ్
నిర్వహణ : కొత్తపల్లి అప్పాజీ
కృత్తికర్త : డాక్టర్ టీవీ నారాయణ రావు యురాలజిస్ట్, సౌజన్య హాస్పిటల్, రాజమహేంద్రవరమ్
వాచస్పతి, ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ఇటీవల ఆవిష్కృతమైన సలలితమైన, సరళమైన సంస్కృత శ్లోకాలతో అనేక దేవతలను ఆరాధించుకునే వివిధ సాహిత్య ప్రక్రియల కదంబం సుమనోమంజరీ. అందరికీ ఇదే మా ఆహ్వానం
Comments
0 comment