అశోకుడి పట్టాభిషేక దినోత్సవం

అశోకుడి పట్టాభిషేక దినోత్సవం 

అశోకుడి పట్టాభిషేక దినోత్సవం 

 

"మన దేశంలో అశోకుడి జయంతి ఎందుకు జరుపుకోరు"?

 అన్న  పిల్లి నిర్మల గారి ప్రశ్న చదివిన తర్వాత నాకు అశోకుని జన్మదినం తెలుసుకోవాలని కుతూహలం కలిగింది.

వికీపీడియాలో వెతికితే ,అశోకుని జనన సంవత్సరం 304 బిసి, అశోకుని మరణ సంవత్సరం 232 బిసి , అశోకుని పట్టాభిషేకం 268 బిసి మే 16 అనే వివరాలు లభించాయి.

 అశోకుని జనన తేదీ గాని మరణ తేదీ గాని మనకు అందుబాటులో లేవు ,కానీ అశోకుడు రాజ్యానికి వచ్చిన తేదీ బిసి 268 మే 16  అని మాత్రం తెలుస్తోంది ,కనుక మనం ప్రతి సంవత్సరం మే 16వ తేదీని అశోకుని పట్టాభిషేక దినోత్సవంగా జరుపుకోవచ్చు .

ఆ రోజున దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకొని అశోకుని జీవిత విశేషాలను, ఘనతను మనం గుర్తు చేసుకోవచ్చు .

విజ్ఞులు  ఈ విషయాన్ని ఆలోచించగలరు.

 

ఎంవి రమేష్ 

రాజమండ్రి 

9701138001